Monday, December 27, 2021
Wednesday, December 8, 2021
Tuesday, August 17, 2021
worksheet-8th-EM-Decimal Representation of Rational Numbers with video lesson
Watch this video before start worksheet
Sunday, August 15, 2021
worksheet-8th-EM-Properties of Rational Numbers with video lesson
Watch this video before start the worksheet
Start the worksheet after watching above video
Thursday, August 12, 2021
worksheet-10th-EM-Fundamental theorem of Arithmetic and Related problems
Watch the video before start the the worksheet
Monday, August 9, 2021
worksheet-10th-TM-Fundamental theorem of Arithmetic-Prime Factorization
Prepared by Basa Raja Gopal SA at ZPHS Kathalapur Jagtial District
worksheet-10th-TM-Fundamental theorem and LCM and HCF
Prepared by Basa Raja Gopal SA at ZPHS Kathalapur Jagtial District
Wednesday, August 4, 2021
worksheet_10th TM_Euclid division lemma
worksheet ప్రారంభించడానికి ముందు ఈ వీడియో చూడండి
👇worksheet👇
Monday, July 26, 2021
Bridge course-Level_3-EM- Lines and Angles
Watch the video before going to start worksheet
👇worksheet👇
Friday, July 23, 2021
Bridge course-10th EM-surface areas of 3D objects
Watch the video before going to start worksheet
👇worksheet👇
Sunday, July 18, 2021
Wednesday, July 14, 2021
Thursday, July 8, 2021
Friday, July 2, 2021
Monday, May 31, 2021
10th -TM-సమితులు-Chapter wise test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి "సమితులు" పాఠంలోని Simple, Basic and Important Questions(సమితులు -రకాలు-సమ్మేళనం-ఛేదనం-భేదం) తో తయారు చేయబడింది.
Sunday, April 25, 2021
10th-TM-సంభావ్యత-Chapter wise test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి "సంభావ్యత" లోని Simple Basic and Important Questions(నాణేం-పాచికలు-పేక ముక్కలు-పద సమస్యలు) తో తయారు చేయబడింది.
10th-EM-Probability-Chapter wise Test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic and Important Questions from "Probability" ( Coins, Dice, Deck of cards, Situational problems) of 10th class.
Friday, April 2, 2021
10th-EM-Coordinate Geometry-Chapter wise test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic and Important Questions from "Coordinate Geometry" ( Distance Formula, Mid Point Formula, Section Formula, Centroid Formula and Slope of a Line) of 10th class.
10th-TM-నిరూపక రేఖాగణితం-Chapter wise test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి " నిరూపక రేఖాగణితం" లోని Simple Basic and Important Questions(రెండు బిందువుల మధ్య దూరం-విభజించు బిందువు-గురుత్వ కేంద్రం-మధ్య బిందువు-సరళ రేఖ వాలు) తో తయారు చేయబడింది.
Tuesday, March 30, 2021
10th TM-Chapter wise test-అంక శ్రేడి-n'వ పదం-n పదాల మొత్తం
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి " శ్రేడుల" లోని అంక శ్రేడి నుండి Simple Basic and Important Questions తో తయారు చేయబడింది(అంక శ్రేడి -మొదటి పదం-పదాంతరం-సామాన్య భేదం-n'వ పదం-n పదాల మొత్తం).
10th-TM-రెండు చరచాశులలో రేఖీయ సమీకరణాల జత-1
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి "రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత" లోని Simple Basic and Important Questions తో తయారు చేయబడింది.
Monday, March 29, 2021
10th EM-Arithmetic Progression-Chapter wise test
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic and Important Questions from "Arithmetic Progression" ( First term, Common Difference, nth Term, and Sum to n terms) of 10th class.
Introduction:
An Arithmetic progression is a list of numbers in which each term, except the first term is obtained by adding or subtracting a fixed number to the preceding term.
Sunday, March 28, 2021
10th TM-Chapter wise Test-వర్గ సమీకరణాలు-విచక్షణి-మూలాల స్వభావం
This worksheet is prepared by
BASA RAJA GOPAL
ఈ worksheet, 10వ తరగతి "వర్గ సమీకరణాలు" లోని Simple Basic and Important Questions తో తయారు చేయబడింది( వర్గ సమీకరణాల సాధనలు, విచక్షణి మరియు మూలాల స్వభావం).
Friday, March 26, 2021
10th-EM-Chapter wise Test-Quadratic Equations-Discriminant
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic and Important Questions from "Quadratic Equations" ( Discriminant, Roots, Relation between coefficients and Nature of Roots)of 10th class.
Wednesday, March 24, 2021
10th EM-Chapter wise test-Polynomials-Relation between coefficients and zeroes
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic and Important Questions from "Polynomials" ( Degree, Values, Zeroes and Relation between coefficients and Zeroes of Polynomials)of 10th class.
Friday, March 12, 2021
Pass Easy - Question Paper Analysis-10th class(SSC-2023)
ప్రశ్నలు అన్నీ కూడ Academic standards వారిగా ఉంటాయి.
Chapter wise వెయిటేజీ ఉండదు.
ప్రశ్నపత్రంలో జరిగిన మార్పులు వివరంగా తెలుసుకుందాం.
100 మార్కుల గణితం పేపర్ లో 20 మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనం(FA)కి సంబంధించినవి. ఇవి పాఠశాలలో మీరు వ్రాసిన FA-1, FA-2, FA-3 మరియు FA-4 ల ద్వారా వేయబడతాయి. మిగతా 80 మార్కుల కోసం 08-April-2023 శనివారం రోజున ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పబ్లిక్ పరీక్ష(Board Exam) ఉంటుంది.80 మార్కుల ప్రశ్న పత్రానికి సమయం 3 గంటలు.
* 80 మార్కుల ప్రశ్నాపత్రంలో 60 మార్కులు పార్ట్-A మరియు 20 మార్కులు పార్ట్ -B ఉంటుంది.
*60 మార్కుల పార్ట్-A మూడు సెక్షన్‌లుగా ఉంటుంది. సమయం 2 గంటల 30 నిమిషాలు.
👉 సెక్షన్ - 1 (12 మార్కులు)
దీనిలో 6 ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 6 ప్రశ్నలకి సమాధానం రాయాలి.
ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొత్తం 12 మార్కులు.
మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు ఇవ్వబడును.
👉సెక్షన్ -2 (24 మార్కులు)
ఇందులో 6 ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 6 ప్రశ్నలకి సమాధానం రాయాలి.
ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. మొత్తం 24 మార్కులు.
మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు ఇవ్వబడును.
👉సెక్షన్ -3: (24 మార్కులు)
దీనిలో 6 ప్రశ్నలు ఉంటాయి.
ఏవేని 4 ప్రశ్నలకి మాత్రమే సమాధానం రాయాలి.
ప్రతి ప్రశ్నకి 6 మార్కులు. మొత్తం 24 మార్కులు.
మొత్తం 14 అధ్యాయాల(Chapters) నుండి ప్రశ్నలు ఇవ్వబడును.
*PART-B: 20 మార్కులు-సమయం 30 నిమిషాలు ఉంటుంది.
ఇందులో 20 Multiple Choice ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
ఇక్కడి 20 ప్రశ్నలు మొత్తం 14 అధ్యాయాలనుండి ఇవ్వబడును.
ఇచ్చిన 4 చాయిస్ లలో సరైన సమాధానాన్ని కొట్టివేత లేకుండా, దిద్దివేయకుండా రాయాలి.
త్వరలో Model Papers "www.mathsbadi.com" లో అందుబాటులో ఉండును.
ఇప్పుడు Chapters వారిగా Important Long Questions(6 Marks) తెలుసుకుందాం
1. వాస్తవ సంఖ్యలు
* యూక్లీడ్ భాగహార విశేషవిధిని ఉపయోగించి ఒక ధన పూర్ణసంఖ్య యొక్క వర్గం 5p, 5p+1 లేదా 5p+4 రూపంలో ఉంటుందని చూపండి.
* యూక్లీడ్ భాగహార విశేషవిధిని ఉపయోగించి ఒక ధన పూర్ణసంఖ్య యొక్క ఘనం 4p, 4p+1 లేదా 4p+3 రూపంలో ఉంటుందని చూపండి.
* √2 + 3√5 ను కరణీయ సంఖ్య అని చూపండి.
* (3.5)a = (0.0035)b = 100 అయిన ⅟a - ⅟b విలువ కనుక్కోండి.
2. సమితులు
* A={x/x అనేది 4 యొక్క గుణిజం మరియు x<20}, B={x/x అనేది 16 యొక్క కారణాంకం} అయిన (A∪B) - (A∩B) = (A-B) U (B-A) అని చూపండి.
* A={x/x అనేది ఒక పూర్ణాంకం మరియు x<10}, B={x/x అనేది ఒక బేసి సంఖ్య మరియు x ≤ 15} అయిన A∪B, A∩B, A-B మరియు B-A లను వెన్ చిత్రంలో చూపండి.
3. బహుపదులు
* P(x)= x2+2x-3 బహుపది రేఖాచిత్రం గీచి, శూన్యాలు కనుక్కోండి.
* వర్గ బహుపది x2-3x+2 కి శూన్యాలు కనుగొని, శూన్యాలకి గుణకాలకి మద్య సంబంధం సరి చూడండి.
* ఘన బహుపది 2x3 – 5x2– 14x + 8 కి 4, -2 మరియు ½ లు శూన్యాలు అని చూపి, శూన్యాలకి గుణకాలకి మద్య సంబంధం సరి చూడండి.
*ఘన బహుపది x4 + x3 – 11x2– 9x + 18 కి -3 మరియు +3 లు రెండు శూన్యాలు అయిన మిగిలిన రెండు శూన్యాలు కనుక్కోండి.
4. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత
* 5x-y=12 మరియు x-2y=6 సమీకరణాల వ్యవస్థను రేఖా చిత్ర పద్దతి ద్వారా సాధించండి.
* పద సమస్యలను చరరాశి తొలగింపు పద్ధతిలో/ ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించుట
5. వర్గ సమీకరణాలు
* కారణాంక పద్ధతిలో వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుట
* విచక్షణి ఆధారిత సమస్యలు
6. శ్రేఢులు
*ఒక అంకశ్రేఢి లోని 6వ మరియు 8వ పదాల మొత్తం 92 మరియు 4వ పదం 25 అయిన ఆ శ్రేఢిలోని మొదటి 20 పదాల మొత్తం కనుగొనుము.
* 60 మరియు 600 ల మధ్యన , 7 చేత భాగించగా శేషం 3 వచ్చు సంఖ్యల మొత్తం కనుగొనుము.
7. నిరూపక రేఖా గణితం
* (4, -4), (-6, 2) మరియు (2, 4) లచే ఏర్పడు త్రిభుజం లంబకోణ సమద్వి బాహు త్రిభుజం అని చూపండి.
* (-2, 2) మరియు (10, -4) లను కలిపే రేఖాఖండానికి సమత్రి ఖండన బిందువులను కనుగొనుము.
👉మిగతా Chapters లోని important Long questions(5 Marks) త్వరలో ఇక్కడే Post చేయబడును.
Thursday, March 11, 2021
Grand Test-SSC-TM-మొదటి నాలుగు పాఠాలు
ఈ Grand Test ను వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు మరియు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత నుండి తయారు చేయబడింది.
20 ప్రశ్నలు-20 మార్కులు
పబ్లిక్ పరీక్షలకి మరియు పాలిటెక్నిక్ లాంటి పోటి పరీక్షలకి ఉపయోగపడును.
Grand test-SSC- EM- First four Chapters
This Grand test for 10th class prepared from Real Numbers, Sets, Polynomials and Pair of Linear Equations.
Total 20 questions and 20 Marks
Five questions from Each chapter
Useful to Annual exams and other competitions
Wednesday, February 17, 2021
Sets-5th part - class 10-mathematics-- Operations on Sets - Intersection of two sets - English medium-with examples
Intersection of two sets:
Wednesday, January 27, 2021
Worksheet- 8th- EM- Direct and Inverse proportions
This worksheet prepared with basic questions from the chapter
Saturday, January 23, 2021
Worksheet-10th-TM-నిరూపక జ్యామితి-1
Worksheet-10th-EM-Pair of linear equations in two variables-2
This worksheet is prepared by
BASA RAJA GOPAL
This worksheet prepared with Simple Basic Questions from "Pair of Linear Equations in 2 Variables" (Relation between coefficients and nature of system of Linear Equations)of 10th class
Wednesday, January 20, 2021
Online Worksheet-10th-EM-Pair of Linear Eqn's in 2 Variables-1
This worksheet is prepared by
BASA RAJA GOPAL SA(Math)
ZPHS Kathalapur Jagtial District
This worksheet prepared with Simple Basic Questions from "Pair of Linear Equations in 2 Variables" of 10th class
Monday, January 18, 2021
Online worksheet - 9th - EM- Congruence of Triangles
This worksheet is prepared by
BASA RAJA GOPAL SA(Math)
ZPHS Kathalapur Jagtial District
This worksheet prepared on basic concepts of "Congruence of Triangles" from 9th class